ఎడిటర్ కష్టాలు..!! – by Multimedia Faculty – Harshavardhan Reddy

సినిమాకు ఎవరైనా మొదటి ప్రేక్షకుడు ఉన్నాడు అంటే అది ఎడిటర్ మాత్రమే ఎడిటింగ్ కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కానీ ఎడిటర్ కి మాత్రం ప్రాధాన్యత లేదు అనేది వాస్తవం. సున్నితమైన విషయాలను బలంగా చెప్పాలంటే ఎడిటర్ తన భాద్యతను సమగ్రంగా  నిర్వర్తించాల్సిందే. ప్రతి సినిమాకు సగటున 1300...