పుట్టుకతోనే నటులవుతారా ? అదెలా సాధ్యం…. ? – By Acting Professor : Potti Prasad

BORN ACTOR ? Born Actor ? Born Actor ఆ…. ? పుట్టుకతోనే నటులవుతారా ? అదెలా సాధ్యం…. ? NTR, ANR , SVR వీరంతా మహనటులు , వీరిని చాలా మంది Born Actors అంటూ ఉంటారు…! “సొంతవూరు” అనే చిత్రంలో శ్రీకృష్ణుడు పాత్రని ధరించిన NTR గారు ప్రేక్షకులను...